RCB Slams Elon Musk, ఇంతలో ట్విస్ట్ | IPL 2021 || Oneindia Telugu

2021-09-14 204

RCB Slams Elon Musk Through A Tweet. Royal Challengers Bangalore (RCB) franchise critiquing Tesla CEO Elon Musk was circulated on social media on Sunday.
#ViratKohli
#ViratKohli
#ElonMusk
#Ipl2021
#RcbVskkr

ఐపీఎల్ 2021 సీజన్‌కు మరో 6 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలన్నీయూఏఈ గడ్డపై ప్రాక్టీస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కొంత మంది ఆటగాళ్లు మలిదశ మ్యాచ్‌లకు దూరంగా ఉండగా.. వారి స్థానాల్లో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సైతం యూఏఈలో అడుగుపెట్టారు.